మంత్రి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం

69చూసినవారు
మంత్రి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం
ఖమ్మం వీడియోస్ కాలనీలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నగర మేయర్ నీరజ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్