ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గ ప్రసాద్ గాంధీ చిత్ర పటానికి పూలమాలవేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మి నారాయణ సాదు రమేష్ రెడ్డి, జావిద్, దీపక్ చౌదరి దొబ్బల సౌజన్య, హుసేన్ పాల్గొన్నారు