కూరగాయల రిటైల్ మార్కెట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం

77చూసినవారు
కూరగాయల రిటైల్ మార్కెట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం
78 వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కూరగాయల రిటైల్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో 78 వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొంగులేటి దయాకర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ జెండాను ఎగరేసే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా కూరగాయల రిటైల్ దుకాణం సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు

సంబంధిత పోస్ట్