వ్యవస్థలను చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకే జమిలి ఎన్నికలు

73చూసినవారు
వ్యవస్థలను చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకే జమిలి ఎన్నికలు
కేంద్రీకృత వ్యవహారాలు, వ్యవస్థలను చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకే దేశంలో జమిలి ఎన్నికలను తీసుకురావాలని బీజేపీ చూస్తోందని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ దేశం ఫెడరల్ వ్యవస్థతో కూడి ఉందని, భినత్వంలో ఏకత్వం కలిగిన దేశమని చెప్పారు. ఈనేపథ్యాన రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు, అనేక హక్కులు కలిగి ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్