నేర చట్టాలపై జరిగే సెమినార్ ను జయప్రదం చేయండి

79చూసినవారు
నేర చట్టాలపై జరిగే సెమినార్ ను జయప్రదం చేయండి
కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఖమ్మం కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన దీక్షకు బుధవారం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు ఆవుల అశోక్, ఝాన్సి సంఘీభావం తెలిపారు. అనంతరం ఈనెల 12న ఝాన్సీ అధ్యక్షతన ఐఎంఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించే సెమినార్ కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కొత్త నేర చట్టాలు-పర్యవసనాలు-ప్రమాదాలు అనే అంశంపై సాయంత్రం 6గంటలకు జరిగే ఈ సెమినార్ ను జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్