నేడు ఖమ్మంలో జాబ్ మేళా

50చూసినవారు
నేడు ఖమ్మంలో జాబ్ మేళా
నిరుద్యోగ యువకుల కోసం ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్ లో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖఅధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. సత్య మైక్రో క్యాపిటల్ లిమిటెడ్ లో 100 ఖాళీలు ఉండగా, అప్రెంటిస్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ పూర్తిచేసి 18-32 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న తమ సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్