జూలూరుపాడు: బద్రు నాయక్ భౌతిక కాయానికి నేతలు నివాళి

71చూసినవారు
జూలూరుపాడు: బద్రు నాయక్ భౌతిక కాయానికి నేతలు నివాళి
జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ భద్రునాయక్ ఆదివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకవత్ గిరిబాబు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్. జవహర్ లాల్, బాబూలాల్, మాజీ ఎంపీపీ జ్యోతి, జవహర్లాల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్