కామేపల్లి మండలం గోవింద్రాల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బదిలీ అయిన ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లును శాలువా కప్పి పూలమాలతో ఘనంగా ఉపాధ్యాయులు సన్మానించారు. ఆయన సేవలను ప్రశంసించారు. అదే విధంగా ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్న జి. వెంకట్ ను కూడా ఘనంగా సన్మానించారు.