కామేపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు వెంటనే చేపట్టాలి

63చూసినవారు
కామేపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు వెంటనే చేపట్టాలి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సత్వరమే నిర్మాణ పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈసీ దామాల వెంకటేశ్వర్లు కోరారు. కామేపల్లి మండలం లాల్య తండా పంచాయితీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగ ళవారం లబ్ధిదారులు, గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల పథక మును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్