కామేపల్లి: భీమ్ దీక్షకు తరలిరండి

63చూసినవారు
కామేపల్లి: భీమ్ దీక్షకు తరలిరండి
భీమ్ దీక్షను విజయవంతం చేయాలని చిప్పలపల్లి శ్రీనివాసరావు, ఆదూరి ప్రసాద్ పిలుపునిచ్చారు. కామేపల్లి మండలం కొత్త లింగాలలో మంగళవారం దీక్ష ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల15న నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద దీక్షను ఉమ్మడి ఖమ్మం జిల్లా స్వేరోస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీక్షను ప్రారంభిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్