పెనుబల్లి కోదండ రామాలయంలో కూడారై ఉత్సవము

55చూసినవారు
పెనుబల్లి కోదండ రామాలయంలో కూడారై ఉత్సవము
ఖమ్మంజిల్లా పెనుబల్లి కోదండ రామాలయంలో శనివారం ఉదయం 9-00 గంటలకు ఘనంగా కూడారై ఉత్సవము నిర్వహించారు. ఉదయం 8-00 గంటలకు కోవెలసేవ జరిగిన అనంతరం గోదా అమ్మవారికి రకరకాల పూలు, పండ్లు తీసుకొచ్చి సారె బహుకరించి 108 గిన్నెలతో పాయసం నివేదన చేశారు.

సంబంధిత పోస్ట్