ఖమ్మం: డయల్-100కు 4, 134 కాల్స్

79చూసినవారు
ఖమ్మం: డయల్-100కు 4, 134 కాల్స్
ఆపదలో ఉన్న వారిని సత్వరమే ఆదుకునేలా ఏర్పాటుచేసిన డయల్ 100కు డిసెంబర్ నెలలో 4, 134 మంది ఫోన్ చేశారని సీపీ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 107 ఘటనలకు సంబంధించి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని వెల్లడించారు. వీటిలో ప్రమాదాలు 24, అనుమానాస్పద మరణాలు ఐదు, చోరీలు 14 సహా మరికొన్ని కేసులు ఉన్నాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో మాత్రమే 'డయల్-100'కు కాల్ చేసి పోలీసు సహాయాన్ని అన్ని వేళల్లో పొందవచ్చని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్