ఖమ్మం: బీజేపీ సభ్యత్వ నమోదులో 9వ డివిజన్ నంబర్ వన్

75చూసినవారు
ఖమ్మం: బీజేపీ సభ్యత్వ నమోదులో 9వ డివిజన్ నంబర్ వన్
ఖమ్మం కార్పొరేషన్ లో బీజేపీ సభ్యత్వ నమోదులో 9వ డివిజన్ నంబర్ వన్ గా నిలిచింది. ఖమ్మం అర్బన్ టౌన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ 9వ డివిజన్లో 750 సభ్యత్వాల నమోదుతో ఖమ్మం కార్పొరేషన్ లోని 60 డివిజన్ లలో అత్యధిక సభ్యత్వ నమోదు రోటరీ నగర్ బీజేపీ సభ్యత్వ నమోదు కావడం జరిగింది. మొత్తం ఖమ్మం అర్బన్ మండలంలో 3000 సభ్యత్వాలు కాగా ఒక్క తొమ్మిదో డివిజన్ నుండి 750 సభ్యత్వాలు కావటం విశేషం.

సంబంధిత పోస్ట్