ఖమ్మం: ఘనంగా సన్మాన సభ

63చూసినవారు
ఖమ్మం: ఘనంగా సన్మాన సభ
ఖమ్మం నగరం గాంధీ చౌక్ లో గల షిరిడీ సాయిబాబా దేవాలయంలో ఫిబ్రవరి 23 వ తేదీన పెవిలియన్ గ్రౌండ్లో జరిగిన శతసహస్ర హనుమాన్ చాలీసా పారాయణం చేసిన గ్రూప్ లీడర్స్ ను గురువారం ఘనంగా సన్మానించారు. గురువారం ఉదయం 11-00 లకు సాయిబాబా పూజ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి హనుమాన్ చాలీసా పఠించిన గ్రూప్ లీడర్స్ కు సుమారు 30 మంది భక్తులను ఆలయ చైర్మన్ శాలువా కప్పి సన్మానించారు.

సంబంధిత పోస్ట్