ఖమ్మం: రామాలయంలో గోదాదేవికి సారె బహుకరణ

58చూసినవారు
ఖమ్మం: రామాలయంలో గోదాదేవికి సారె బహుకరణ
ఖమ్మం నగరం 21వ డివిజన్ శాంతినగర్ దగ్గర గల కోదండరామస్వామి దేవాలయంలో గురువారం ఉదయం ధనుర్మాసోత్సవ సందర్భంగా గోదాదేవికి ఘనంగా పసుపు కుంకుమలతో సారె బహుకరించారు. ఈ సందర్భంగా మోరిశెట్టి ఉపేందరరావు లక్ష్మి దంపతులు బ్రాహ్మణ బజార్ నరసింహస్వామి దేవాలయం దగ్గర నుండి మేళతాళాలతో ఊరేగింపుగా కోదండరామాలయానికి వెళ్ళి పూలు, పండ్లు సౌభాగ్యద్రవ్యాలను గోదాదేవికి బహుకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్