ఖమ్మం: శివాలయంలో తులసిపత్రితో అభిషేకం

63చూసినవారు
ఖమ్మం: శివాలయంలో తులసిపత్రితో అభిషేకం
ఖమ్మం నగరం 38వ డివిజన్ శివాలయం వీధి బ్రాహ్మణ బజారులో శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 7 లకు స్వామివారికి కార్తీక మాసంలో 28వ రోజున ఘనంగా తులసిపత్రితో అభిషేకం జరిగింది.
అర్చకులు గణపతిపూజ, మహన్యాస పారాయణ, శివసంకల్పాలు, నమక, చమక, పురుషసూక్త పారాయణ గావించారు.

సంబంధిత పోస్ట్