ఖమ్మం: భూ భారతి చట్టంపై రెవెన్యూ సదస్సులకు కార్యాచరణ చేపట్టాలి

68చూసినవారు
ఖమ్మం: భూ భారతి చట్టంపై రెవెన్యూ సదస్సులకు కార్యాచరణ చేపట్టాలి
భూ భారతి అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ అన్నారు. బుధవారం భూ భారతి చట్టం అమలు పై రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ భారతి అమలు విషయమై పైలట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలోని నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేశారని తెలిపారు. మండల హెడ్ క్వార్టర్స్ లో భూ భారతి చట్ట అమలుపై అవగాహన కార్యక్రమం చేపడతామన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ఏర్పాటుకు షెడ్యూల్ రూపొందించాలన్నారు.

సంబంధిత పోస్ట్