ఖమ్మం: ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందేలా కార్యాచరణ చేపట్టాలి

67చూసినవారు
ఖమ్మం: ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందేలా కార్యాచరణ చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల లబ్ది అర్హులకు అందేలా పకడ్బందీగా కార్యాచరణ అమలు చేయాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. మంగళవారం ఇంచార్జ్ కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు, భూ భారతి లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్