ఖమ్మం: అణగారిన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అంబేద్కర్

53చూసినవారు
ఖమ్మం: అణగారిన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అంబేద్కర్
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని టిఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం జడ్పీ సెంటర్ నందు అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్