ఖమ్మం: అష్టదిక్కుల ఆంజనేయ స్వామి, ఆలయ విశిష్ట కరపత్రం ఆవిష్కరణ

50చూసినవారు
ఖమ్మం: అష్టదిక్కుల ఆంజనేయ స్వామి, ఆలయ విశిష్ట కరపత్రం ఆవిష్కరణ
ఖమ్మం నగరం, కాల్వ ఒడ్డు శ్రీ సత్యనారాయణ స్వామి రహిత, వీరాంజనేయ స్వామి ఆలయమునందు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఖమ్మం నగర అష్టదిక్కుల వైపు ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ విశిష్టత కరపత్రాలను శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్