ఖమ్మం: ఈనెల 17నుండి 30 వరకు భూ భారతి అవగాహన సదస్సులు

67చూసినవారు
ఖమ్మం: ఈనెల 17నుండి 30 వరకు భూ భారతి అవగాహన సదస్సులు
రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టం పై ఖమ్మం జిల్లాలో ఈనెల 17 నుండి 30 వ తారీఖు వరకు ఉదయం 9 గంటలకు మరియు మధ్యాహ్నం 2 గంటలకు రెండు మండలాల కేంద్రాలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ పి. శ్రీజ బుధవారం తెలిపారు. ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలు పై సమగ్రంగా అధికారులు వివరిస్తారని, ప్రజలకు ఎలాంటి సందేహలు ఉన్న వాటిని నివృతి చేసుకోవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్