ఖమ్మం: ఘనంగా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి జయంత్యుత్సవాలు

85చూసినవారు
ఖమ్మం: ఘనంగా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి జయంత్యుత్సవాలు
ఖమ్మం నగరం 26వ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ బజారులో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి జయంత్యుత్సవాలు మార్చి 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతాయని దేవాలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహనరావు మంగళవారం తెలిపారు. గురువారం అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన, శుక్రవారం సహస్రనామ పూజ రాత్రి కళ్యాణం, శనివారం రాత్రికి అమ్మవారికి పవళింపుసేవ జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్