భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరావు ఆదేశానుసారం మేరకు 59వ డివిజన్ దానవాయిగూడెం కాలనీలో కార్పొరేటర్ శ్రీకృష్ణ సరోజినీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు శనివారం పాల్గొన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్ర పిల్లలకి ఉయ్యాల, మ్యాట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.