
PHOTO: నాగార్జున ఇంట్లో చిరంజీవి, వెంకటేశ్
హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ సమావేశమయ్యారు. సరదాగా కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నట్లు పై ఫోటోను బట్టి తెలుస్తోంది. వీరి మీటింగ్ కి సంబంధించి ఇంకా విషయాలు తెలియరాలేదు. కాగా, ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.