ఖమ్మం: ఉత్సాహంగా హోళీ ఆడుతున్న పిల్లలు

61చూసినవారు
ఖమ్మం: ఉత్సాహంగా హోళీ ఆడుతున్న పిల్లలు
ఖమ్మం నగరం 26 వ డివిజన్ రామాలయం వీధిలో శుక్రవారం ఉదయం చిన్నపిల్లలతో రంగులహోళీ మొదలైంది. ఉదయం గంటల 8-30 నిమిషాల నుండే పిల్లలు హోళీ ఆడటం మొదలుపెట్టారు. కేరింతలతో హడావుడి చేసి తమ నేస్తాలతో ఆనందంగా గడిపారు. రంగునీళ్ళు చల్లుకుంటూ రంగులు పూసుకుంటూ హంగామా చేశారు.
రోడ్లపై పరుగులు పెడుతూ చిన్న పిల్లలు ఉత్సాహంగా ఆడిపాడారు.

సంబంధిత పోస్ట్