ఖమ్మం. ఎండ వేడి ఉక్కపోతతో అల్లాడుతున్న పట్టణ వాసులు

51చూసినవారు
ఖమ్మం నగరంలో ఎండ వేడి ఉక్క పోత అల్లాడిపోతున్న పట్టణ వాసులు మంగళవారం ఎండ తీవ్రత మరి ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు అన్నారు. గొల్లగూడెం రోడ్ లో ఎస్ వి అపార్ట్మెంట్ లో ఇంటి లోపల రాత్రి 8 గంటల సమయానికి కూడా వాల్ క్లాక్ లో 40 డిగ్రీలు నమోదు అయిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్