ఖమ్మం: మొహరం వేడుకలో నగర మేయర్

0చూసినవారు
ఖమ్మం: మొహరం వేడుకలో నగర మేయర్
మొహరం పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ చెరువు బజార్ లో గల తంగేళ ఇమామ్ మే కాసిం, తంగెళ షా కాశీం ఆశాకాన వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శనివారం మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొని నమాజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మొహరం ఇస్లామిక్ సంవత్సరం యొక్క మొదటి నెల ఇది ముస్లిం సామాజిక, ఆధ్యాత్మిక దృష్టిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన నెల. ముస్లిం సోదర సోదరీమణులకు మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్