ఖమ్మం: పట్టణ పురోహిత సంఘ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ

73చూసినవారు
ఖమ్మం: పట్టణ పురోహిత సంఘ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ
ఖమ్మం నగరం 16వ డివిజన్ ధంసలాపురం కొత్త అగ్రహారం కాలనీ 8వ వార్డు కాలనీలో బుధవారం రాత్రి 7 గంటలకు  చలికాలం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఖమ్మం పట్టణ పురోహిత సంఘం వారు పేదవారికి దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణ పురోహిత సంఘ అధ్యక్షుడు మార్తి వీరభదప్రసాదశర్మ మాట్లాడుతూ విపరీతమైన చలిని దృష్టిలో పెట్టుకుని చీరలు, దుప్పట్లు, పంచెలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.
Job Suitcase

Jobs near you