ఖమ్మం: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

53చూసినవారు
ఖమ్మం: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
క్యాబినెట్ విస్తరణలో రాష్ట్రంలోనే పెద్ద కులమైన మాదిగలకు, ముదిరాజ్ సామాజిక, మాల సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిడమర్తి రవి, సోమచంద్రశేఖర్ ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం ఖమ్మం జడ్పీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్