మంత్రి తుమ్మలను మర్యాద పూర్వకంగా కలిసిన ఖమ్మం కలెక్టర్

57చూసినవారు
మంత్రి తుమ్మలను మర్యాద పూర్వకంగా కలిసిన ఖమ్మం కలెక్టర్
హైదరాబాద్, బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో శనివారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్ ని అభినందించారు. జిల్లా ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్