ఖమ్మం: నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థుల ఆందోళన

82చూసినవారు
ఖమ్మంలో వసతిగృహం విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎన్ఎస్పీఎన్ఎస్యూ క్యాంప్ లోని ప్రభుత్వ గురుకుల వసతిగృహం విద్యార్థినిలువిద్యార్థినులు ప్లేట్లు, గ్లాసులు పట్టుకుని గురువారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వసతి గృహాలు, పాఠశాలలలో అందించే భోజనం నాణ్యత లేదని, కొన్ని సందర్భాలలో కలుషిత ఆహారం కూడా అందిస్తున్నట్లు విద్యార్థులకువిద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు.