ఖమ్మం: జీఎస్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన

52చూసినవారు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై ఈడీ చార్జిషీటు దాఖలు చేయడాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రతీకారానికి దిగడాన్ని నిరసిస్తూ ఎన్ఎస్టి రోడ్ లో జిఎస్టి కార్యాలయం ఎదురుగా బుధవారం నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్