ఖమ్మం: బీసీ కులగణనపై కాంగ్రెస్ సంబరాలు

59చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ. అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే బీసీ కులగణన చేసిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్