ఖమ్మం: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ యువజన నాయకులు

61చూసినవారు
ఖమ్మం: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ యువజన నాయకులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ గురువారం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ యువజన నాయకులు మంగీలాల్ చోహన్. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండగే దీపావళి అన్నారు. దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్