ఖమ్మం: గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు

50చూసినవారు
వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. అతడి ఆచూకీ లేకపోవడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. రోజులు గడుస్తున్నా ఆ వ్యక్తి మృతదేహాం కోసం ఎవరూ రాకపోవడంతో అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహకుడు శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. శుక్రవారం దీంతో పోలీసుల సమక్షంలో తన సిబ్బందితో శ్రీనివాసరావు ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసి బల్లెపల్లి వైకుంఠదామంలో అంత్యక్రియలు చేశారు.

సంబంధిత పోస్ట్