ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం రామాలయంలో మంగళవారం రాత్రి 9 గంటలకు డిడిఎన్ అర్చక సంఘ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా డిడిఎన్ వారి నూతన పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం చేశారు.
ఈ సందర్భంగా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి, ఇన్‌స్పెక్టర్ అనిల్ డిడిఎన్ రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పాల్గొని ఈ సమావేశంలో పంచాంగ వితరణ చేశారు.