ఖమ్మం: రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

63చూసినవారు
ఖమ్మం: రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎం. డీ. షఫీక్ అహ్మద్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్-14, 16, 18 విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించే పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఈనెల 18, 19వ తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్