ఖమ్మం: నేటి నుంచి జిల్లాస్థాయి టీటీ టోర్నీ

84చూసినవారు
ఖమ్మం: నేటి నుంచి జిల్లాస్థాయి టీటీ టోర్నీ
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం నుంచి రెండో రోజుల పాటు ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-11 నుంచి సీనియర్ పురుషులు, మహిళల విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా బాధ్యులు బాలసాని విజయ్ కుమార్, వీ. వీ. సాంబమూర్తి తెలిపారు. అలాగే, బాలబాలికలకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్