ఖమ్మం: బోర్డులపై డివిజన్ సిబ్బంది వివరాలు

67చూసినవారు
ఖమ్మం: బోర్డులపై డివిజన్ సిబ్బంది వివరాలు
ఖమ్మం నగర ప్రజలకు తమ డివిజన్ లలో పని చేసే సిబ్బంది వివరాలు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్ లోని ప్రధాన కూడళ్ల వద్ద గోడలపై ఆయా డివిజన్ లలో పని చేసే శానిటరీ ఇన్ స్పెక్టర్, జవాన్, వాటర్ లైన్ మ్యాన్, పంపు ఆపరేటర్లు, వీధి లైట్లు, చెత్త సేకరణ డ్రైవర్, ఫాగింగ్ సిబ్బంది పేర్లు, వారి ఫోన్ నంబర్ లను ఆ బోర్డులపై రాశారు. 60 డివిజన్లలో ఈ బోర్డులు ప్రజలు చూసుకునేలా ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్