Top 10 viral news 🔥
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్
ఏపీ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం (జనవరి 4) విజయవాడ పాయకాపురం కళాశాల నుంచి విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత భోజన పథకాన్ని అమలు చేశారు.