ఖమ్మం: ఫిట్నెస్ లేని బస్సులను నడిపి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడకండి

80చూసినవారు
ఖమ్మం: ఫిట్నెస్ లేని బస్సులను నడిపి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడకండి
ఈ సంవత్సరం పాఠశాలలు పున:ప్రారంభం అయినవి. కావున పిల్లలందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మాంగీలాల్ చౌహన్ బుధవారం తెలియజేశారు. 15 సంవత్సరాలు దాటిన బస్సులను ఏరివేసి సర్టిఫైడ్ చేయాలని ట్రాన్స్పోర్ట్ అధికారి అయిన జేసీ చంద్రశేఖర్ గమనించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఉండాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు మంగీలాల్ చౌహన్ ఒక ప్రకటనలో విన్నవించారు.

సంబంధిత పోస్ట్