ఖమ్మం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

76చూసినవారు
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పెంజరమడుగు గ్రామంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్