ఖమ్మం: విద్యారంగంలో ఫీజుల దోపిడీ అరికట్టాలి

61చూసినవారు
ఖమ్మం: విద్యారంగంలో ఫీజుల దోపిడీ అరికట్టాలి
రాష్ట్రంలో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను పున ప్రారంభం చేయాలని, అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను రద్దు చేయాలని PDSU జిల్లా నాయకులు సాగర్ డిమాండ్ చేశారు. PDSU ఆద్వర్యంలో మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఫీజుల దోపిడీ అరికట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్