ఖమ్మం: హత్యకు ప్రణాళిక.. ఐదుగురు అరెస్ట్

84చూసినవారు
ఖమ్మం: హత్యకు ప్రణాళిక.. ఐదుగురు అరెస్ట్
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేయించేందుకు ఐదుగురు కలిసి ప్రణాళిక రచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు రూ. 20 లక్షల సుపారీ ఇస్తానని, అందులో అడ్వాన్స్డ్ గా రూ. ఐదు లక్షలు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్టు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. వారి నుంచి కత్తులు, గన్, రూ. 90వేలు, 5 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్