ఖమ్మం: పోటు ప్రసాద్ భౌతికకాయానికి మాజీ మంత్రి నివాళి

59చూసినవారు
ఖమ్మం: పోటు ప్రసాద్ భౌతికకాయానికి మాజీ మంత్రి నివాళి
నిన్న గుండెపోటుతో మరణించిన సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మృతదేహాన్ని గురువారం ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రి మార్చురీ నందు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్-వసంతలక్ష్మి దంపతులు సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోటు ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు. వారి మరణం తీరని లోటని, వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్