మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నరు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఆయనను శనివారం పరామర్శించారు. అనంతరం ఆరోగ్య విషయం అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.