జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల ప్రమాదవాశాత్తూ కాలుజారి కిందపడి కాలుకి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వారిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం యశోద హాస్పిటల్ వెళ్లి ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డిని కలిసి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.