ఖమ్మం: ముందుగానే ప్రారంభమైన హోళీ సంబరాలు

52చూసినవారు
ఖమ్మం నగరం 54వ డివిజన్ శ్రీ కృష్ణ నగర్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం చిన్నారులచే హోళీ సంబరాలు మొదలైనాయి. ఉదయం అంగన్వాడీ టీచర్ చిప్పా జ్యోతి, ఆయా పుష్ప చిన్నారులచే అడ్వాన్స్ గా హోళీ పండుగను జరిపించారు. పిల్లలందరూ కేరింతలు కొడుతూ అంగన్వాడీ కేంద్రమంతా హంగామా చేశారు.

సంబంధిత పోస్ట్