ఖమ్మం: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

67చూసినవారు
ఖమ్మం: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను బుధవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చిరు మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ క్యాంటీన్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్