
ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్ ఆధిపత్యం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిపత్యం కనబరుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దాంతో ముస్లిం ప్రాంతాల్లో ఆప్ పట్టు సాధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ (42), ఆప్ (26), కాంగ్రెస్ (1) స్థానాల్లో కొనసాగుతున్నాయి. LOKAL యాప్లో అప్డేట్స్ చూస్తూనే ఉండండి.